వార్తలకు తిరిగి వెళ్లండి
దిగొస్తున్న చమురు ధరలు

బ్రెంట్ ముడిచమురు ధర గత నెల గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతానికిపైగా తగ్గింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గవచ్చనే సంకేతాలతో సరఫరా అంతరాయాలపై ఆందోళనలు తగ్గడం ఇందుకు కారణమైంది.
ఇరాన్‌పై కొత్త దాడులు అవసరం లేదని ట్రంప్ ప్రకటించారు. అయితే అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తలను ఇరాన్ తోసిపుచ్చింది.
Comments
Loading comments...
