Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్‌, మెటాకు భారీ జరిమానా

Shruthi Nov 24, 2026 8:19 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
గూగుల్‌, మెటాకు భారీ జరిమానా - Ushodayam
ఆన్‌లైన్‌ వేదికలపై హానికర కంటెంట్‌, సోషల్‌ మీడియా వ్యసనం, పిల్లల భద్రతకు సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు ప్రపంచ వార్షిక ఆదాయంలో గరిష్ఠంగా 5 శాతం జరిమానా విధించేలా ఒప్పందం కుదిరింది. నవంబర్‌ 24, 2026న లేబర్‌, గ్రీన్స్‌ పార్టీల మధ్య ఈ ఒప్పందం జరిగింది.

Comments

G
Loading comments...