Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్

Sai Nath Nov 24, 2026 12:40 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
ప్రైవేటీకరణతో మరిన్ని ఉద్యోగాలు: వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ - Ushodayam
మరిన్ని ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూ) ప్రైవేటీకరణ ద్వారా దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగ కల్పనను పెంచవచ్చని వేదాంతా గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ సూచించారు. సహజ వనరులు, ఇంధనం, తయారీ రంగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉత్పాదకత, ఎంఎస్‌ఎంఈలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...