వార్తలకు తిరిగి వెళ్లండి
అంబానీ కుటుంబ సంపద ఎవరిది?

ప్రపంచ ప్రఖ్యాత అంబానీ కుటుంబ వ్యాపార సామ్రాజ్యం ఇప్పుడు తదుపరి తరం చేతుల్లోకి బదిలీ అవుతోంది. ముకేశ్ అంబానీతో పాటు నీతా, ఇషా, ఆకాశ్, అనంత్ అంబానీలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 వార్షిక నివేదిక ప్రకారం సంస్థ ఆదాయం రూ.11,75,919 కోట్లు, లాభం రూ.95,754 కోట్లు, నికర విలువ రూ.8,67,828 కోట్లుగా నమోదైంది.
Comments
Loading comments...
