వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌లో లాంచ్ అయిన మోటో ఎడ్జ్ 70 నియో

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తన ఎడ్జ్ సిరీస్‌లో భాగంగా ‘మోటో ఎడ్జ్ 70 నియో’ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 6.8 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఇది వస్తోంది.
రూ.40,999 ధర గల ఈ ఫోన్‌పై పరిచయ ఆఫర్, కార్డు డిస్కౌంట్లతో కలిపి రూ.6 వేల తగ్గింపుతో డిసెంబర్ 1 నుండి రూ.34,999కే లభించనుంది.
Comments
Loading comments...
