వార్తలకు తిరిగి వెళ్లండి
343 కిమీ రేంజ్ అందించే అల్ట్రావయొలెట్ ఎక్స్-47 వెనమ్ డెలివరీలు ప్రారంభం

ప్రముఖ ఈవీ తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ తన కొత్త ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ మోటార్‌సైకిల్ ‘ఎక్స్-47 వెనమ్’ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. రిటైల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా దశలవారీగా కస్టమర్లకు వీటిని అందిస్తున్నారు.
11 కిలోవాట్ బ్యాటరీతో వచ్చే ఈ బైక్ 155 కి.మీ. గరిష్ట వేగంతో పాటు, ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 343 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
Comments
Loading comments...
