Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడీ

Sai Nath Nov 24, 2026 5:22 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
కొనుగోలుదారులకు షాక్.. కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడీ - Ushodayam
ముడి సరకుల ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. మారుతీ సుజుకీ బాటలోనే టాటా మోటార్స్ తన అన్ని కార్లు, ఎస్‌యూవీల ధరలను 0.5 శాతం పెంచగా, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.8 వేల వరకు ధరలు పెంచింది. ఈ పెరిగిన ధరలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా, లగ్జరీ కార్ల సంస్థ ఆడీ జనవరి 1 నుంచి 2 శాతం ధరలు పెంచనుంది.

Comments

G
Loading comments...