Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో భారత్‌లోకి బెంట్లీ తొలి విద్యుత్ కారు ‘టోర్కల్

Sai Nath Nov 24, 2026 12:13 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
2027లో భారత్‌లోకి బెంట్లీ తొలి విద్యుత్ కారు ‘టోర్కల్ - Ushodayam
బ్రిటిష్ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటార్స్, తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ‘టోర్కల్’ను 2027 ద్వితీయార్థంలో భారత్‌లో విడుదల చేయనుంది. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల తమకు ఇక్కడ భారీ వృద్ధి అవకాశాలు ఉంటాయని సంస్థ సీఈఓ ఫ్రాంక్-స్టెఫెన్ వాలిసర్ తెలిపారు. భారత్‌లో కార్లను తయారు చేయబోమని, అన్ని మోడళ్లను యూకేలోని క్రూ ప్లాంట్ నుంచే దిగుమతి చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...