Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్

Chinmaya Nov 24, 2026 4:29 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
26 ఏళ్ల తర్వాత మళ్లీ మార్కెట్లోకి గోల్డ్ స్పాట్ - Ushodayam
ప్రముఖ శీతల పానీయం గోల్డ్ స్పాట్‌ను 26 ఏళ్ల తర్వాత తిరిగి మార్కెట్లోకి తీసుకురావడానికి కోకాకోలా సిద్ధమవుతోంది. తక్కువ లేదా చక్కెర లేని వెర్షన్లలో వచ్చే వారం అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. పెరుగుతున్న మార్కెట్ పోటీ నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...