Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధిలో RBI అంచనాను మించిన భారత్‌

Anuroop Nov 12, 2026 8:16 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
వృద్ధిలో RBI అంచనాను మించిన భారత్‌ - Ushodayam
జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత్‌ 7.8% వృద్ధి సాధించవచ్చని SBI రీసెర్చ్‌ అంచనా వేసింది. ఇది RBI అంచనా వేసిన 7.2% కంటే ఎక్కువ. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల పనితీరును పరిశీలించి ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపింది. నామినల్‌ GDP వృద్ధి 11-11.5% ఉండొచ్చని పేర్కొంది. నిర్మాణం, వాణిజ్య వాహనాలు, నాన్‌-ఆయిల్‌ ఎగుమతులు, పోర్టు కార్గో విభాగాల్లో గణనీయ వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...