Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ హైవేపై కారు దగ్ధం.. డ్రైవర్ సజీవదహనం

Manjunath Nov 27, 2026 12:07 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ఆనందపురం–పెందుర్తి జాతీయ రహదారిపై కారు టైరు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో డ్రైవర్ సజీవదహనమయ్యాడు

Comments

G
Loading comments...