Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మాక్ డ్రిల్

Anuroop Nov 27, 2026 12:35 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మాక్ డ్రిల్ - Ushodayam
SEA VIGIL-2026లో భాగంగా RINL వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో OCTOPUS కమాండోలు ‘ఆపరేషన్ థండర్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఐదుగురు ఉగ్రవాదులు L&DC భవనంలోకి చొరబడి కాల్పులు జరిపి, పలువురిని బందీలుగా చేసుకున్నట్లు మాక్ పరిస్థితి సృష్టించారు. కమాండోలు ఉగ్రవాదులను నిర్వీర్యం చేసి, బందీలను సురక్షితంగా రక్షించారు. ఈ డ్రిల్‌లో పోలీస్, CISF, ఫైర్, వైద్య, భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...