Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలి: దాసు

Anuroop Nov 27, 2026 12:31 PM సిద్దిపేటGeneral
Add as a preferred source on Google
రాజ్యాంగ హక్కులు అందరికీ సమానంగా అందాలి: దాసు - Ushodayam
రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు పౌరులందరికీ సమానంగా అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమని గజ్వేల్ KVPS అధ్యక్షుడు పొట్టోళ్ల దాసు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కులవివక్షను నిర్మూలించి, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ వెన్నెల స్వామి, బాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...