Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ 1 నుంచి LPG కొత్త నిబంధనలు

Anuroop Nov 27, 2026 12:39 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
డిసెంబర్ 1 నుంచి LPG కొత్త నిబంధనలు - Ushodayam
డిసెంబర్ 1 నుంచి LPG వినియోగదారులకు కొన్ని నిబంధనలు మారనున్నాయి. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ధరలను ప్రతి నెలా సమీక్షించడంతో ధరల్లో మార్పులు ఉండవచ్చు. ఉజ్వల లబ్ధిదారులు సబ్సిడీకి ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేయాలి. రీఫిల్ బుకింగ్‌కు 25 రోజుల గడువు, డెలివరీకి OTP తప్పనిసరి. PNGకి మారినవారు 30 రోజుల్లో LPG కనెక్షన్ రద్దు చేసుకోవాలి.

Comments

G
Loading comments...