Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు?

Anuroop Nov 27, 2026 12:36 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
డిసెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు? - Ushodayam
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సమావేశాలను 3 నుంచి 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...