వార్తలకు తిరిగి వెళ్లండి
భర్త వేధింపులు తాళలేక హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో గోసం గంగాధర్ (46) హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయన భార్య సుమలత ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
భర్త వేధింపులు భరించలేకే ఆమె హత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై నందిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
