Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలంలో రూ.4.47 కోట్ల హుండీ ఆదాయం

Anuroop Nov 27, 2026 12:33 PM నంద్యాలGeneral
Add as a preferred source on Google
శ్రీశైలంలో రూ.4.47 కోట్ల హుండీ ఆదాయం - Ushodayam
శ్రీశైలం ఆలయంలో గత 31 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపులో రూ.4,47,85,335 నగదు ఆదాయం లభించింది. 85.9 గ్రాముల బంగారం, 2.98 కిలోల వెండితో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ కూడా లభించాయి. అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట నిఘా మధ్య లెక్కింపు నిర్వహించారు. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...