వార్తలకు తిరిగి వెళ్లండి
రామ్‌నగర్ చేపల మార్కెట్‌లో 40 కిలోల చేపలు సీజ్
హైదరాబాద్‌లోని రామ్‌నగర్ చేపల మార్కెట్‌లో TG SAFE అధికారులు తనిఖీలు నిర్వహించి 40 కిలోల చెడిపోయిన చేపలను గుర్తించి పారవేశారు.
లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న రెండు దుకాణాలకు మూసివేత నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...
