Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాం: మేయర్‌

Sai Nath Nov 27, 2026 12:15 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
ప్రజల నమ్మకాన్ని కాపాడుకుంటాం: మేయర్‌ - Ushodayam
విజయవాడ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటామని నగర మేయర్‌ వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని), నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సహకారంతో ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. నగర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, వైద్య ఆరోగ్యానికి సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశానని, ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌ చేపట్టనున్నట్లు వెల్లడించారు

Comments

G
Loading comments...