వార్తలకు తిరిగి వెళ్లండి
విరాట్ కర్ణ కొత్త చిత్రం ‘రుస్తుం’

హీరో విరాట్ కర్ణతో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రుస్తుం’ టైటిల్ ఖరారైంది. కొత్త దర్శకుడు కనిష్క గంధం తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను శుక్రవారం విడుదల చేశారు.
ఇది ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Loading comments...
