వార్తలకు తిరిగి వెళ్లండి
ఆకట్టుకునేలా ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్

శ్రీకర్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఓ టార్చర్ ప్రేమ’ టీజర్ హైదరాబాద్‌లో విడుదలైంది. సన్నీ మాదాల, మౌనిక వీర్ జంటగా పరిచయమవుతున్న ఈ సినిమా డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అందరూ ఆస్వాదించే కామెడీతో పాటు స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శ్రీకర్ కృష్ణ తెలిపారు.
Comments
Loading comments...
