వార్తలకు తిరిగి వెళ్లండి
‘ట్రైన్’ ట్రైలర్ విడుదల

విజయ్ సేతుపతి, దర్శకుడు మిస్కిన్ కలయికలో తెరకెక్కిన ‘ట్రైన్’ ట్రైలర్ విడుదలైంది. శ్రుతి హాసన్, నాజర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో ట్రైన్‌లో పోరాట సన్నివేశాలు, ఉత్కంఠభరిత సంభాషణలు ఆకట్టుకున్నాయి.
కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 4న థియేటర్లలోకి రానుంది.
Comments
Loading comments...
