వార్తలకు తిరిగి వెళ్లండి
మూన్‌వాక్ ట్రైలర్‌తో నవ్వులే

ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మూన్‌వాక్’ చిత్రానికి మనోజ్ నిర్మల శ్రీధరన్ దర్శకత్వం వహిస్తున్నారు. యోగిబాబు విభిన్న గెటప్పుల్లో కనిపించనుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడంతోపాటు ఓ పాత్రలోనూ నటిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్‌లోని హాస్య సన్నివేశాలు, ‘థియేటర్లో ఆడియన్స్ నవ్వుతారో లేదో..’ అనే డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...
