Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసలు

Shruthi Nov 27, 2026 8:26 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
‘ఆకాశంలో ఒక తార’పై కేటీఆర్ ప్రశంసలు - Ushodayam
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. అసాధ్యమైన కలలను నిజం చేసుకునే అద్భుతమైన కథ ఇదని, ఇంత అందమైన సినిమాను ఈ మధ్యకాలంలో చూడలేదని ఆయన పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్‌లతో పాటు తొలి చిత్రంతోనే సాత్విక వీరవల్లి అద్భుతంగా నటించారని కేటీఆర్ అభినందించారు.

Comments

G
Loading comments...