Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమయ్‌ రైనా అరుదైన ప్రపంచ రికార్డు

Shruthi Nov 27, 2026 7:50 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సమయ్‌ రైనా అరుదైన ప్రపంచ రికార్డు - Ushodayam
ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనా యూట్యూబ్‌లో 10 లక్షల పెయిడ్‌ సభ్యత్వాలు సాధించిన తొలి క్రియేటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ విషయాన్ని యూట్యూబ్‌ అధికారికంగా ప్రకటించింది. మిస్టర్‌ బీస్ట్‌, ఐ షో స్పీడ్‌, క్యారీమినాటి వంటి ప్రముఖ క్రియేటర్లను ఈ ఘనతలో వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది జూన్‌లో సమయ్‌ ఛానళ్లకు 10.2 లక్షల మంది చెల్లింపు సభ్యత్వాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...