Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల ‘పంకజ’

Shruthi Nov 27, 2026 8:18 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల ‘పంకజ’ - Ushodayam
తెలుగువారైన అనూయ స్వామి దర్శకత్వంలో, హర్షిణి బోయళ్ల ప్రధాన పాత్రలో నటించిన కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’ ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. రెయిన్‌డ్యాన్స్ చిత్రోత్సవంలో విజేతగా నిలవడం ద్వారా ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. బెంగళూరు మురికివాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ నటులు స్పైక్ లీ, విలియం డఫోతో పాటు గునీత్ మోంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...