Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగుల కోత

Shruthi Nov 27, 2026 9:02 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగుల కోత - Ushodayam
స్విగ్గీ క్విక్‌కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్ ఏఐ వినియోగం మరియు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కార్పొరేట్, సపోర్ట్ విభాగాల్లో పనిచేసే సిబ్బందిపై ఈ లేఆఫ్‌ల ప్రభావం ఉండనున్నట్లు సమాచారం. బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, అమెజాన్ నౌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న ఇన్‌స్టామార్ట్ రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను చవిచూసింది.

Comments

G
Loading comments...