Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవీన్ కొత్త సినిమా ఎప్పుడు?

Anuroop Nov 28, 2026 9:13 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
నవీన్ కొత్త సినిమా ఎప్పుడు? - Ushodayam
‘అనగనగా ఒక రాజు’ తర్వాత హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. దీంతో కొత్త ప్రాజెక్ట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వరుసగా సినిమాల మధ్య గ్యాప్ పెరగడంపై క్రేజ్ తగ్గుతుందేమోనని కొందరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...