వార్తలకు తిరిగి వెళ్లండి
విజయ్ సేతుపతి ట్రైన్ ట్రైలర్

విజయ్ సేతుపతి, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ట్రైన్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. రైలు ప్రయాణంలో జరిగే హత్యలు, ఛేజింగ్‌లు, మాఫియా నేపథ్యంతో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, నరైన్, కేఎస్ రవికుమార్ తదితరులు నటించారు. దర్శకుడు మిస్కిన్ స్వయంగా సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...
