వార్తలకు తిరిగి వెళ్లండి
విదేశీ ఉద్యోగులకు IBM షాక్

అమెరికాలోని ఐబీఎం కన్సల్టింగ్ విభాగంలో మెజారిటీ ఉద్యోగాలకు హెచ్-1బీ వీసా, గ్రీన్‌కార్డు స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. నైపుణ్యాల లభ్యత, క్లయింట్ల అవసరాల్లో మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
దీంతో ప్రభావితమయ్యే ఉద్యోగులకు అమెరికా వెలుపల నుంచి పనిచేయడం లేదా ఈ ఏడాది చివరిలోగా ఉద్యోగం వదులుకోవడం అనే రెండు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు సమాచారం.
Comments
Loading comments...
