Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైస్ కెప్టెన్సీని తిరస్కరించిన బుమ్రా!

Shruthi Nov 28, 2026 2:47 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
 వైస్ కెప్టెన్సీని తిరస్కరించిన బుమ్రా! - Ushodayam
ముంబై ఇండియన్స్‌ వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రోహిత్ శర్మ తిరిగి కెప్టెన్‌గా ఎంపికైన నేపథ్యంలో బుమ్రాకు డిప్యూటీ బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం భావించింది. అయితే అక్టోబర్‌ మొదటి వారంలో చేసిన ప్రతిపాదనకు అతడు అంగీకరించలేదని తెలుస్తోంది. గత సీజన్‌లో హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో బుమ్రా తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Comments

G
Loading comments...