Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఫెర్ట్ సిక్సర్లతో షార్జా ఘనవిజయం

Shruthi Nov 28, 2026 2:30 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
సీఫెర్ట్ సిక్సర్లతో షార్జా ఘనవిజయం - Ushodayam
ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో టిమ్ సీఫెర్ట్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌తో షార్జా వారియర్స్ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దుబాయ్ క్యాపిటల్స్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఫెర్ట్ 20 బంతుల్లో 41, పాల్ వాల్టర్ 25 బంతుల్లో 42 పరుగులు చేయగా.. బ్రెండన్ మెక్‌ములన్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తొలుత దుబాయ్ 126 పరుగులకు ఆలౌటైంది. ఈ సీజన్‌లో షార్జాకు ఇది తొలి విజయం.

Comments

G
Loading comments...