Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనల్‌కు భారత్‌.. చైనాతో పోరు

Anuroop Nov 28, 2026 8:57 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ఫైనల్‌కు భారత్‌.. చైనాతో పోరు - Ushodayam
మహిళల ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో భారత్‌ ఫైనల్‌కు చేరింది. సెమీస్‌లో మలేసియాను 6-2తో ఓడించింది. భారత్‌ తరఫున దీపిక రెండు గోల్స్‌ చేయగా.. ముంతాజ్‌, నవ్‌నీత్‌, సునెలితా, ఇషిక ఒక్కో గోల్‌ సాధించారు. మరో సెమీస్‌లో జపాన్‌పై 1-0తో గెలిచిన చైనాతో భారత్‌ టైటిల్‌ పోరులో తలపడనుంది.

Comments

G
Loading comments...