వార్తలకు తిరిగి వెళ్లండి
జడేజాను ఆడించాల్సింది: గావస్కర్

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో జడేజాను పక్కనపెట్టడం భారత్ తప్పిదమని సునీల్ గావస్కర్ అన్నాడు. చివరి రెండు రోజుల్లో అతడి స్పిన్ ఉపయోగపడేదని అభిప్రాయపడ్డాడు. సిరాజ్‌ను మరోసారి తప్పించడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు.
విదేశీ టెస్టుల్లో సిరాజ్‌ను తప్పనిసరిగా ఆడించాలని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు. అతడు భారత టాప్ పేసర్లలో ఒకడని తెలిపాడు.
Comments
Loading comments...
