వార్తలకు తిరిగి వెళ్లండి
బుమ్రా ప్రభావం తగ్గిందా? గావస్కర్ విశ్లేషణ

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా 26 ఓవర్లు వేసి ఆరు మెయిడిన్లు చేసినా వికెట్ తీయలేకపోయాడు. ఐదేళ్ల తర్వాత టెస్టు ఇన్నింగ్స్‌లో వికెట్ లేకుండా ముగించడం ఇదే తొలిసారి. 49 పరుగులే ఇచ్చి అత్యుత్తమ ఎకానమీ సాధించాడు.
రెండో కొత్త బంతితో బుమ్రా ప్రమాదకరంగా కనిపించలేదని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
Comments
Loading comments...
