Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై వైస్ కెప్టెన్సీని తిరస్కరించిన బుమ్రా?

Anuroop Nov 28, 2026 9:21 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
ముంబై వైస్ కెప్టెన్సీని తిరస్కరించిన బుమ్రా? - Ushodayam
ఐపీఎల్ 2027 కోసం రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ మళ్లీ కెప్టెన్‌గా నియమించినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. వైస్ కెప్టెన్సీ ఆఫర్‌ను జస్ప్రీత్ బుమ్రా సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. రూ.18 కోట్లకు రిటైన్ అయిన ఆయన మెగా వేలంలోకి వెళ్తారా అనే చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...