వార్తలకు తిరిగి వెళ్లండి
షాట్‌పుట్‌లో సమన్వితకు రజతం

జాతీయ అథ్లెటిక్స్ మీట్‌లో ‘లక్ష్య’ అథ్లెట్, తెలంగాణకు చెందిన ఎమ్. సమన్విత రజతం సాధించింది. మహిళల షాట్‌పుట్‌లో 10.78 మీటర్ల దూరం గుండును విసిరి పతకం గెలుచుకుంది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘స్పోర్ట్స్ ఫర్ ఛేంజ్’ నినాదంతో ఈ పోటీలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...
