Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాయత్రి-ట్రీసా జోడీ సెమీస్‌కు

Anuroop Nov 28, 2026 9:01 AM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
గాయత్రి-ట్రీసా జోడీ సెమీస్‌కు - Ushodayam
సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీలో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గాయత్రి-ట్రీసా సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌ జోడీ నుంచి వాకోవర్‌ లభించింది. తన్వి శర్మ, ఉన్నతి హుడా కూడా మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు అర్హత సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌రెడ్డి-రెషిక జోడీ సెమీస్‌కు చేరింది. తస్నిం మీర్‌, తుషార్‌ సువీర్‌, హరిహరన్‌-అర్జున్‌ జోడీలు క్వార్టర్స్‌లో ఓడిపోయాయి.

Comments

G
Loading comments...