Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో రోజు ముగిసేసరికి భారత్ 116/6

Shruthi Nov 28, 2026 3:52 PM జాతీయంక్రీడలు
Add as a preferred source on Google
రెండో రోజు ముగిసేసరికి భారత్ 116/6 - Ushodayam
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 46 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసి కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (25), రిషభ్ పంత్ (23), దేవదత్ పడిక్కల్ (21) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా, ఆఖరి ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (10) నాథన్ స్మిత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 356 పరుగులు చేయగా, భారత్ ఇంకా 240 పరుగులు వెనుకబడి ఉంది.

Comments

G
Loading comments...