Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సప్‌లో త్వరలో డేటా ఈ-సిమ్ సేవలు

Anuroop Nov 27, 2026 12:40 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
వాట్సప్‌లో త్వరలో డేటా ఈ-సిమ్ సేవలు - Ushodayam
విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వాట్సప్ త్వరలో డేటా ఈ-సిమ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో పాత సిమ్ మార్చకుండానే ఇతర దేశాల్లో డేటా ఈ-సిమ్ కొనుగోలు చేసి వాడుకోవచ్చు. ఈ సేవల కోసం జియో సహా పలు టెలికాం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు మెటా వెల్లడించింది.

Comments

G
Loading comments...