వార్తలకు తిరిగి వెళ్లండి
SAPలో 10 వేల ఉద్యోగాల కోతకు యోచన

జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం SAP 10 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు యోచిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. AIకి అనుగుణంగా కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రొడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో కోతలు ఉండొచ్చని సమాచారం.
ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 9 శాతానికి సమానం. ఉద్యోగులతో చర్చల తర్వాత తుది సంఖ్య ఖరారు కానుంది.
Comments
Loading comments...
