వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ బీమా మార్కెట్ 2.8 రెట్లు వృద్ధి!

భారత్‌లో సైబర్ దాడులు, డేటా చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ బీమాకు గిరాకీ పెరుగుతోంది. దేశీయ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 2.3-2.8 రెట్లు విస్తరించవచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది.
2024-25లో రూ.1,067-2,367 కోట్లుగా ఉన్న మార్కెట్ 2030-31 నాటికి రూ.2,980-5,515 కోట్లకు చేరొచ్చని తెలిపింది.
Comments
Loading comments...
