Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో యాపిల్‌ ఏడో స్టోర్‌!

Sai Nath Nov 27, 2026 11:08 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో యాపిల్‌ ఏడో స్టోర్‌! - Ushodayam
యాపిల్‌ సంస్థ హైదరాబాద్‌లో తన తొలి రిటైల్‌ స్టోర్‌ను డిసెంబర్‌ 10న ప్రారంభించనుంది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్‌-వై జంక్షన్‌ మాల్‌లో ‘యాపిల్‌ కూకట్‌పల్లి’ పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలో కంపెనీకి ఇది ఏడో రిటైల్‌ స్టోర్‌. దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్టోర్‌లో ఐఫోన్లు, మ్యాక్‌బుక్‌లు, యాపిల్‌ వాచ్‌లు సహా కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు.

Comments

G
Loading comments...