వార్తలకు తిరిగి వెళ్లండి
జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు ఊరట

ఏడేళ్ల న్యాయపోరాటం తర్వాత జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు ఊరట లభించింది. సుమారు రూ.480 కోట్ల గ్రాట్యుటీని వడ్డీతో సహా చెల్లించేందుకు ఎన్సీఎల్ఏటీ ఆమోదం తెలిపింది.
రెండు వారాల్లోగా ఈ మొత్తాన్ని ఉద్యోగుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. పీఎఫ్ వాటాలను కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
