Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి యువతతో నిర్మల ప్రీ-బడ్జెట్ భేటీ

Anuroop Nov 26, 2026 9:05 PM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
తొలిసారి యువతతో నిర్మల ప్రీ-బడ్జెట్ భేటీ - Ushodayam
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి యువతతో ప్రీ-బడ్జెట్ చర్చలు జరిపారు. 2027-28 బడ్జెట్‌కు సంబంధించి ఇది 13వ, చివరి సంప్రదింపుల సమావేశమని ఆర్థిక శాఖ తెలిపింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, వైద్యం తదితర అంశాలపై యువత సూచనలు స్వీకరించారు. వీటిని బడ్జెట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...