Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

Anuroop Nov 27, 2026 11:23 AM జాతీయంవాణిజ్యం
Add as a preferred source on Google
నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు - Ushodayam
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 265 పాయింట్లు తగ్గి 84,064.02 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు పతనమై 25,840.40 వద్ద కొనసాగుతున్నాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు 1% వరకు లాభాల్లో ఉన్నాయి. ఐటీ రంగం ఒత్తిడిలో ఉండగా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Comments

G
Loading comments...