వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లో తొలి యాపిల్ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్ కూకట్‌పల్లిలోని లేక్‌షోర్-వై జంక్షన్ మాల్‌లో డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు యాపిల్ తొలి అధికారిక స్టోర్ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఇదే మొదటిది, దేశంలో ఏడో స్టోర్.
ఐఫోన్లు, మ్యాక్‌బుక్స్, యాపిల్ వాచ్‌లు సహా పలు గ్యాడ్జెట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముత్యాల నగరం ప్రత్యేకతతో స్టోర్ డిజైన్ రూపొందించారు.
Comments
Loading comments...
