వార్తలకు తిరిగి వెళ్లండి
టాటా ట్రస్టులకు హైకోర్టులో ఊరట నిరాకరణ

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేసిన టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఊరట లభించలేదు. బోర్డు సమావేశాన్ని వాయిదా వేయడం, చంద్రశేఖరన్ ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.
షెడ్యూల్ ప్రకారమే సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
