వార్తలకు తిరిగి వెళ్లండి
చమురు ధరల దెబ్బ.. సెన్సెక్స్ పతనం

వరుస లాభాలతో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల బ్రేక్ వేశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆటో, ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి.
సెన్సెక్స్ 989.33 పాయింట్లు నష్టపోయి 83,339.26 వద్ద, నిఫ్టీ 277.30 పాయింట్లు తగ్గి 25,607.20 వద్ద ముగిశాయి.
Comments
Loading comments...
