వార్తలకు తిరిగి వెళ్లండి
టాటా ట్రస్టులకు హైకోర్టులో ఎదురుదెబ్బ

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్టులు దాఖలు చేసిన పిటిషన్‌లో బాంబే హైకోర్టు తక్షణ జోక్యానికి నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారమే బోర్డు సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది.
చంద్రశేఖరన్ ఓటు హక్కును నిలువరించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా వేసింది.
Comments
Loading comments...
